Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుస్నూర్‌ బ్రిడ్జిపై ప్రమాదాల భయం

Follow Udayam on Google
Kiran Oct 09, 2026 11:04 AM సంగారెడ్డిGeneral
కుస్నూర్‌ బ్రిడ్జిపై ప్రమాదాల భయం - Udayam
రాయికోడు మండలం కుస్నూర్‌ గ్రామం వద్ద బ్రిడ్జి ప్రమాదకరంగా మారింది. రెండేళ్లుగా బ్రిడ్జి కృంగిపోయినా మరమ్మతులు చేపట్టలేదని స్థానికులు తెలిపారు. ఈ మార్గంలో రాఘవపూర్‌, నారాయణఖేడ్‌కు నిత్యం పెద్ద సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. పోలీసులు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసినా ప్రమాద భయం తొలగలేదని గ్రామస్థులు పేర్కొన్నారు. అధికారులు స్పందించి కొత్త బ్రిడ్జి నిర్మించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...