Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కురుపాంలో పోస్టల్ బ్యాలెట్‌కు ఉద్యోగుల క్యూ

Follow Udayam on Google
Anuroop Nov 02, 2026 2:29 PM పార్వతీపురం మన్యంGeneral
కురుపాంలో పోస్టల్ బ్యాలెట్‌కు ఉద్యోగుల క్యూ - Udayam
కురుపాం మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం స్థానిక ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కోసం ఉద్యోగులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కార్యాలయంలో బారులు తీరారు.

Comments

G
Loading comments...