వార్తలకు తిరిగి వెళ్లండి

నకరికల్లు మండలం కుంకలగుంటలో మంగళవారం డీఎస్పీ చైతన్య ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 19 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
స్థానిక ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే 112కు సమాచారం ఇవ్వాలన్నారు.
Comments
Loading comments...

