Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుందుర్పి రైతులకు ఈ-కేవైసీ సూచన

Follow Udayam on Google
Anuroop Oct 14, 2026 6:05 PM అనంతపురంGeneral
కుందుర్పి రైతులకు ఈ-కేవైసీ సూచన - Udayam
కుందుర్పి మండలంలోని రైతులు ఈ నెల 15లోపు ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి విజయకుమార్ బత్తిని, వ్యవసాయ విస్తరణ అధికారి కులశేఖర్‌రెడ్డి సూచించారు. ఖరీఫ్‌ 2026లో పంటలు సాగు చేసిన రైతులు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని కోరారు. వేరుశెనగ, కంది, ఆముదం, పత్తి, మామిడి, చీనీ, దానిమ్మ, టమోటా తదితర పంటలను రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకున్న వారందరూ గడువులోగా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని తెలిపారు.

Comments

G
Loading comments...