Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుంచనపల్లిలో అండర్‌పాస్‌కు గ్రీన్‌సిగ్నల్

Follow Udayam on Google
Anuroop Oct 12, 2026 12:57 PM పశ్చిమగోదావరి General
కుంచనపల్లిలో అండర్‌పాస్‌కు గ్రీన్‌సిగ్నల్ - Udayam
కుంచనపల్లిలో రైల్వే అండర్‌పాస్ మంజూరైనట్లు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. సోమవారం రూ.59 లక్షలతో నిర్మించనున్న బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేత తాతాజీ, జనసేన నేత ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...