Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుమ్మరితండాలో నవరాత్రి వేడుకలు

Follow Udayam on Google
Kiran Oct 12, 2026 9:52 AM ఆదిలాబాద్General
కుమ్మరితండాలో నవరాత్రి వేడుకలు - Udayam
ఉట్నూర్‌ మండలం కుమ్మరితండా గ్రామంలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సామూహిక కార్యక్రమం నిర్వహించారు. గ్రామానికి చెందిన యువతులు సంప్రదాయ పాటలకు ఉత్సాహంగా నృత్యాలు చేసి ఆకట్టుకున్నారు. సామూహిక వేడుకలతో గ్రామంలో సోదరభావం పెరుగుతుందని గ్రామస్థులు తెలిపారు. వేడుకలను తిలకించేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

Comments

G
Loading comments...