వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లిమర్ల నగర పంచాయతీ కమీషనర్ గోవిందరావు సోమవారం నగర పంచాయతీ పరిధిలో కులాల వారీగా ఓటర్ల జాబితాలను విడుదల చేశారు.
త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి వార్డుల వారీగా ST , SC , BC ఓటర్లను గుర్తించి, ప్రకటించారు. ఆయా జాబితాలను మున్సిపల్, MRO , RDO కార్యాలయాల్లో ప్రదర్శించారు. ఈ మేరకు ఈనెల 15 నుంచి 17 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామని, కార్యాలయం పని వేళల్లో తలియజేయాలని కమిషనర్ తెలిపారు.
Comments
Loading comments...

