వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణ మండలంలో కర్ణాటక నుంచి వస్తున్న బూడిద టిప్పర్లు ఓవర్లోడ్తో, కవర్లు లేకుండా రాకపోకలు సాగిస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. దుమ్ము, ధూళితో రైతులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రమాదాల ముప్పుతో పాటు రహదారులు దెబ్బతింటున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనాలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

