వార్తలకు తిరిగి వెళ్లండి

మహాభారతంలోని కర్ణుడి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘మహావీర్ కర్ణ’లో రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. రమేశ్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది.
కర్ణుడి పాత్ర పోషించే అవకాశం రావడం తన అదృష్టమని రాఘవ లారెన్స్ తెలిపారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.
Comments
Loading comments...

