Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కర్ణాటకలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

Follow Udayam on Google
Anuroop Oct 09, 2026 2:36 PM అనంతపురంGeneral
కర్ణాటకలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి - Udayam
కర్ణాటకలోని హుబ్లీ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుంతకల్లుకు చెందిన హోటల్ యజమాని ఇమ్రాన్ (లడ్డూ) మృతి చెందారు. ముంబై నుంచి కారులో తిరిగి వస్తుండగా జాతీయ రహదారిపై కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందని బంధువులు తెలిపారు. ఈ ఘటనలో ఆయన స్నేహితుడు నూర్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...