వార్తలకు తిరిగి వెళ్లండి

గుడిబండ మండలం కరికెర గ్రామం సమీపంలోని బోరుబావి వద్ద పైపుల లీకేజీతో తాగునీరు వృథా అవుతోంది. దీంతో ప్రజలకు ఉపయోగపడాల్సిన నీరు వృథాగా పోతుండటంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఒకవైపు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతుండగా, మరోవైపు నీరు వృథా అవుతోందని తెలిపారు. అధికారులు స్పందించి లీకేజీని వెంటనే మరమ్మతు చేయాలని కోరారు.
Comments
Loading comments...

