వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ మున్సిపల్ కార్యాలయ ఆవరణలో రూ.కోటి నిధులతో కొనుగోలు చేసిన ప్రొక్లెయిన్, ఎలక్ట్రికల్ లాడర్ వాహనాలను బుధవారం మేయర్ కొలగాని శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం ఆయన ఓ వాహనాన్ని నడిపారు.
డివిజన్లలో ప్రజల అవసరాల కోసం వీటిని కొనుగోలు చేసినట్లు మేయర్ తెలిపారు. త్వరలో రెండు అంతిమ రథాలను కొనుగోలు చేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సునీల్ రావు, కమిషనర్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

