వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని మానేరు నది తీరాన ఉన్న డంపింగ్ యార్డ్ ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పుగా మారింది.
ప్రతిరోజూ ఇక్కడ తగులబడుతున్న టన్నుల కొద్దీ చెత్త నుంచి వెలువడుతున్న విషపూరిత పొగ కారణంగా నగరంలోని 22 డివిజన్ల ప్రజలు తీవ్ర శ్వాసకోశ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Comments
Loading comments...

