Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్రాంతినగర్‌లో ఫ్రైడే డ్రై డే కార్యక్రమం

Follow Udayam on Google
Anuroop Oct 09, 2026 12:16 PM విశాఖపట్నంGeneral
క్రాంతినగర్‌లో ఫ్రైడే డ్రై డే కార్యక్రమం - Udayam
జీవీఎంసీ వెస్ట్‌జోన్ 63వ వార్డు క్రాంతినగర్‌లో మలేరియా విభాగం ఆధ్వర్యంలో ఫ్రైడే డ్రై డే కార్యక్రమం నిర్వహించారు. డెంగీ, మలేరియా, చికున్‌గున్యా నివారణకు పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా పరిశుభ్రత పాటించాలని అధికారులు సూచించారు. ప్రతి శుక్ర, మంగళవారాల్లో నీటి నిల్వలను తొలగించి, పాత్రలను శుభ్రం చేసి ఆరబెట్టిన తర్వాతే తాజా నీటిని నింపుకోవాలని మలేరియా విభాగం ఇన్‌స్పెక్టర్లు రవికుమార్, రమేశ్ కోరారు.

Comments

G
Loading comments...