వార్తలకు తిరిగి వెళ్లండి

కొవ్వూరు మున్సిపాలిటీలో అక్టోబర్ 16 నుంచి 18 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 28న పోలింగ్ జరగనుండగా, అక్టోబర్ 30న ఫలితాలు వెలువడనున్నాయి.
ఛైర్మన్ రిజర్వేషన్ జనరల్ మహిళకు కేటాయించారు. మున్సిపాలిటీలో 28 వార్డులు, 34,452 మంది ఓటర్లు, 52 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. మహిళలు 18,139, పురుషులు 16,310, ఇతరులు 3 మంది ఉన్నారు.
Comments
Loading comments...

