Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తమ్మతల్లి జాతరకు వైద్య సాయం

Follow Udayam on Google
Anuroop Oct 13, 2026 12:42 PM శ్రీకాకుళంGeneral
కొత్తమ్మతల్లి జాతరకు వైద్య సాయం - Udayam
కోటబొమ్మాళిలో అక్టోబర్ 13, 14, 15 తేదీల్లో నిర్వహించే శ్రీ కొత్తమ్మతల్లి జాతర మహోత్సవానికి రెండు 108 అత్యవసర వాహనాలను అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఒక వాహనాన్ని ఆలయ సమీపంలో, మరొకదాన్ని హెలికాప్టర్ రైడ్ ప్రదేశం వద్ద ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో భక్తులు ఈ సేవలను వినియోగించుకోవాలని డీఎం నవీన, ఓఈ జగన్ సూచించారు.

Comments

G
Loading comments...