కొత్త రంగుల్లో సుజుకి యాక్సెస్ 125

సుజుకి తన యాక్సెస్ 125 స్కూటర్‌ను మెటాలిక్ రాయల్ బ్రాంజ్, మెటాలిక్ మ్యాట్ బోర్డో రెడ్ రంగుల్లో నవంబర్ 23 నుంచి విక్రయిస్తోంది. కొత్త రంగులు దేశవ్యాప్తంగా డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉన్నాయి.
ఈ స్కూటర్ ధరలు ఢిల్లీ ఎక్స్‌షోరూమ్ ప్రకారం రూ.83,086 నుంచి రూ.1,03,780 వరకు ఉన్నాయి. సమీప షోరూమ్‌లో లభ్యతను తెలుసుకుని బుక్ చేసుకోవాలని కంపెనీ సూచించింది.
Comments
Loading comments...
