Udayam Digital
Menu

కొత్త ఫీచర్లతో HMD రైజ్ లాంచ్

Anuroop Nov 26, 2026 3:21 PM జాతీయంవాణిజ్యం
కొత్త ఫీచర్లతో HMD రైజ్ లాంచ్ - Udayam Digital
HMD గ్లోబల్ భారత మార్కెట్లో HMD రైజ్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. 6.51 అంగుళాల డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీ, 13MP డ్యూయల్ రియర్ కెమెరా ఇందులో ఉన్నాయి. ధర రూ.9,999. 22 భాషలకు మద్దతిచ్చే Indus AI, సంచార్ సాథీ ఫీచర్లు ఉన్నాయి. డిసెంబర్ 2 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. రెండేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ అందించనుంది.

Comments

G
Loading comments...