Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్త కారును అడ్డగించి వేధింపులు

Follow Udayam on Google
SHRUTHI Sep 14, 2026 8:15 AM హైదరాబాద్General
కొత్త కారును అడ్డగించి వేధింపులు - Udayam
హైదరాబాద్‌లో కొత్తగా కొనుగోలు చేసిన బీఎండబ్ల్యూ కారును అడ్డగించి భారీగా నగదు డిమాండ్ చేసిన ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. షోరూమ్ నుంచి కారుతో వస్తున్న యజమానిని అడ్డుకున్న ట్రాన్స్‌జెండర్లు నగదు ఇవ్వాలని పట్టుబట్టారు డబ్బులు లేకపోతే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మరీ ట్రాన్స్‌జెండర్లు వసూళ్లకు పాల్పడినట్లు వైరలైన వీడియో ద్వారా వెల్లడైంది.

Comments

G
Loading comments...