Udayam Digital
Menu

కోయిల్ సాగర్ నీటిని కొడంగల్‌కు తరలించొద్దు: ఆల

Manjunath Nov 27, 2026 2:43 PM వికారాబాద్General
కోయిల్ సాగర్ సామర్థ్యం 2.2 టీఎంసీలేనని, ఇప్పటికే 50 వేల ఎకరాలకు ఆయకట్టు, తాగునీటి పథకం ఉందని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. కొడంగల్‌కు నీటిని తరలించేందుకు టెండర్లు పిలవడంపై ప్రశ్నించారు. నారాయణపేట–కొడంగల్ లిఫ్ట్ ద్వారా నీటిని తీసుకోవాలని సూచించారు. కోయిల్ సాగర్ నీటిని తరలిస్తే స్థానిక రైతులు నష్టపోతారని పేర్కొంటూ ఈ ప్రయత్నాన్ని విరమించుకోవాలని రేవంత్ రెడ్డిని కోరారు.

Comments

G
Loading comments...