Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోవూరులో వైసీపీ ధరల నిరసన

Follow Udayam on Google
Anuroop Oct 09, 2026 11:33 AM నెల్లూరుGeneral
కోవూరులో వైసీపీ ధరల నిరసన - Udayam
కోవూరు వైసీపీ కార్యాలయంలో నిత్యావసర ధరల పెరుగుదలపై పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సరుకులను ప్రదర్శించి నిరసన తెలిపారు. మండల కన్వీనర్ అత్తిపల్లి అనూప్ రెడ్డి మాట్లాడుతూ, ధరల పెరుగుదలతో సామాన్యులపై భారం పెరుగుతోందన్నారు. వైసీపీ ప్రభుత్వం హామీలు నెరవేర్చిందని, కూటమి ప్రభుత్వం హామీల అమలులో విఫలమైందని విమర్శించారు.

Comments

G
Loading comments...