వార్తలకు తిరిగి వెళ్లండి

జరుగుమల్లి మండలం పచ్చవ గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకుడు తానికొండ కోటేశ్వరరావు మృతికి డాక్టర్ మాదాసి వెంకయ్య సోమవారం నివాళులర్పించారు.
కోటేశ్వరరావు పార్థివదేహానికి పూలమాల వేసి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. వైసీపీ కుటుంబం అండగా ఉంటుందని భరోసా ఇచ్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Comments
Loading comments...

