వార్తలకు తిరిగి వెళ్లండి

కోటబొమ్మాళిలో శ్రీ కొత్తమ్మతల్లి రాష్ట్ర పండుగ సందర్భంగా మంగళవారం హెలికాప్టర్ రైడింగ్‌ను కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు జెండా ఊపి ప్రారంభించారు. రైడింగ్‌కు వెళ్లే ప్రయాణికులు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి, జేసీ, ఆర్డీవోతో పాటు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

