Udayam Digital
Menu

కోకాపేట వేలానికి స్పందన కరవు

Sai Nath Nov 27, 2026 5:40 PM హైదరాబాద్General
 కోకాపేట వేలానికి స్పందన కరవు - Udayam Digital
కోకాపేట నియోపోలిస్‌ లేఅవుట్‌లోని ప్లాట్‌ నంబర్‌ 17కు హెచ్‌ఎండీఏ నిర్వహించిన వేలంలో స్పందన కరవైంది. 4.59 ఎకరాల భూమికి ఎకరాకు రూ.120 కోట్ల కనీస ధర నిర్ణయించినప్పటికీ ఒక్క బిడ్డు కూడా దాఖలు కాలేదు. దీంతో అధికారులు వేలాన్ని రద్దు చేశారు. సెప్టెంబరులోనూ ఇదే భూమికి నిర్వహించిన వేలం సింగిల్‌ బిడ్‌తో రద్దయింది. ఈ లేఅవుట్‌లో ఇప్పటికే భారీ వాణిజ్య, నివాస భవనాల నిర్మాణాలు కొనసాగుతున్నాయి.

Comments

G
Loading comments...