Udayam Digital
Menu

కోకాపేట భూమి వేలం రద్దు

Anuroop Nov 27, 2026 6:40 PM హైదరాబాద్General
కోకాపేట భూమి వేలం రద్దు - Udayam Digital
హైదరాబాద్ కోకాపేట నియోపోలిస్‌లో 4.59 ఎకరాల భూమి విక్రయానికి HMDA నిర్వహించిన వేలానికి స్పందన కరువైంది. ఎకరానికి కనీస ధరను రూ.120 కోట్లుగా నిర్ణయించినా ఒక్క బిడ్డు కూడా దాఖలు కాలేదు. దీంతో అధికారులు వేలాన్ని రద్దు చేశారు. రియల్ ఎస్టేట్ మార్కెట్ పరిస్థితులే స్పందన తగ్గడానికి కారణమని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

Comments

G
Loading comments...