Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోడూరుపాడులో రూ.40 లక్షలతో రోడ్లు

Follow Udayam on Google
Anuroop Oct 12, 2026 2:31 PM కోనసీమGeneral
కోడూరుపాడులో రూ.40 లక్షలతో రోడ్లు - Udayam
‘పల్లె పండుగ 3.0’ కార్యక్రమంలో భాగంగా కోడూరుపాడులో రూ.40 లక్షలతో నిర్మించనున్న మూడు సీసీ రోడ్లకు అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు సోమవారం శంకుస్థాపన చేశారు. గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి వేగవంతమవుతోందని ఆయన అన్నారు. రోడ్ల నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...