వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలు జిల్లా కోడుమూరులో వల్లెలాంబ దేవి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు అమ్మవారు నిజస్వరూపంలో దర్శనమివ్వగా, భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఉత్సవాల సందర్భంగా పెద్ద బోయగేరి యూత్ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. అమ్మవారి పల్లకీ సేవలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

