Udayam Digital
Menu

కోదాడలో రూ.13 లక్షల చోరీ

Anuroop Nov 27, 2026 11:18 AM సూర్యాపేటGeneral
కోదాడలో రూ.13 లక్షల చోరీ - Udayam Digital
కోదాడ 24వ వార్డులోని బ్రమరాంబ జ్యువెలరీస్ వర్క్‌షాప్ పైకప్పు కత్తిరించి దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఐదు కేజీల వెండి, మూడు తులాలకు పైగా బంగారం, రూ.27 వేల నగదు ఎత్తుకెళ్లారు. సీసీ కెమెరానూ అపహరించారు. చోరీ సొత్తు విలువ రూ.13 లక్షలని యజమాని తెలిపారు. ఎస్సై మల్సూర్ పరిశీలించి కేసు నమోదు చేశారు.

Comments

G
Loading comments...