వార్తలకు తిరిగి వెళ్లండి

కొండపల్లి మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. అక్టోబర్ 16 నుంచి 18 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 28న పోలింగ్ జరగనుండగా, 30న ఫలితాలు వెలువడనున్నాయి.
గతంలో 29 వార్డులుగా ఉన్న కొండపల్లి మున్సిపాలిటీ ప్రస్తుతం 40 వార్డులకు మారింది. ఛైర్మన్ రిజర్వేషన్ ఎస్సీ మహిళకు కేటాయించారు. మొత్తం 60 డివిజన్లు, 52,530 మంది ఓటర్లు, 40 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.
Comments
Loading comments...

