వార్తలకు తిరిగి వెళ్లండి
గుర్ల మండలం కొండగండ్రేడులో సోమవారం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ ఉన్నప్పటికీ మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడి వర్షం కురవడంతో ప్రజలు, రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
వర్షంతో రోడ్లుపై వరదనీరు పొంగి పోర్లింది. వర్షం వరి, మొక్కజొన్న, కూరగాయలు పంటలకు అనుకూలంగా ఉంటుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

