Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొండా లక్ష్మణ్ బాపూజీకి నివాళి

Follow Udayam on Google
P. G. Murthy Sep 27, 2026 12:13 PM మంచిర్యాలGeneral
కొండా లక్ష్మణ్ బాపూజీకి నివాళి - Udayam
దండేపల్లి మండల కేంద్రంలోని స్థానిక పద్మశాలి సంఘం కమ్యూనిటీ హాల్లో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111 వ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పద్మశాలి సంఘం మండల అధ్యక్షుడు వంగ శంకరయ్య, పట్టణ అధ్యక్షులు వోడ్నాల శంకర్ సంఘం నాయకులతో కలిసి కొండ లక్ష్మణ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘం గౌరవ అధ్యక్షులు దుబ్బయ్య ఉన్నారు.

Comments

G
Loading comments...