వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతసాగరం చెరువు రెండో నంబర్ తూము పరిధిలోని కొండ కాలువలో పూడికతీత, ముళ్లపొదల తొలగింపు పనులు ప్రారంభించారు. రైతుల విజ్ఞప్తితో ఇరిగేషన్ శాఖ ఈ పనులకు చర్యలు చేపట్టింది.
ఈ కాలువ కింద 3,000 ఎకరాలకు పైగా ఆయకట్టు ఉంది. కాలువ అధ్వానంగా మారడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, పనులతో సమస్య తీరుతుందని రైతులు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

