వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో రాయి సెంటర్ సార్ మేడి మెస్రం వెంకట్రావు పటేల్ ఆధ్వర్యంలో కొమరం భీమ్ విగ్రహావిష్కరణ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ నెల 23న ఇంద్రవెల్లిలో భారీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమానికి జిల్లాలోని అన్ని గ్రామాల నుంచి యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.
Comments
Loading comments...

