వార్తలకు తిరిగి వెళ్లండి

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలో బుధవారం స్వల్ప వర్షం కురిసింది. సాయంత్రం 4 గంటల నుంచి వాతావరణం మారి మోస్తరు వర్షం పడటంతో ఎండిపోతున్న నారుమడులు తడిశాయి.
సోమినాయుడువలస, కొమరాడ, కుమ్మరిగుంట తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో నారుమడులకు ఊరట లభించడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

