Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొమరాడలో ఎంపీపీ, జడ్పీటీసీ ఎస్టీకే

Follow Udayam on Google
Anuroop Oct 14, 2026 6:32 PM పార్వతీపురం మన్యంGeneral
కొమరాడలో ఎంపీపీ, జడ్పీటీసీ ఎస్టీకే - Udayam
కొమరాడ మండలంలో ఎంపీపీ, జడ్పీటీసీ రిజర్వేషన్లు ఎస్టీకి కేటాయించారు. కలెక్టర్ విడుదల చేసిన రిజర్వేషన్ ప్రక్రియ ప్రకారం ఎంపీపీ స్థానం ఎస్టీ జనరల్‌కు, జడ్పీటీసీ స్థానం ఎస్టీ మహిళకు రిజర్వ్ అయ్యాయి. రిజర్వేషన్లతో ఎస్టీ ఆశావహులకు అవకాశం లభించింది. దీంతో స్థానికంగా రాజకీయ సమీకరణాలు మారుతుండగా, ఆశావహులు ఎన్నికల బరిలో నిలిచేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.

Comments

G
Loading comments...