Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొమరాడలో అధ్వానంగా అంతర్రాష్ట్ర రహదారి

Follow Udayam on Google
Anuroop Oct 09, 2026 12:26 PM పార్వతీపురం మన్యంGeneral
కొమరాడలో అధ్వానంగా అంతర్రాష్ట్ర రహదారి - Udayam
పార్వతీపురం నుంచి కూనేరు వరకు ఉన్న అంతర్రాష్ట్ర రహదారి రోజురోజుకూ అధ్వానంగా మారుతోంది. కోనేరు, రామభద్రపురం, గాంధీనగర్ వద్ద గోతులు ఏర్పడటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో చేపట్టిన మరమ్మతుల్లో కొన్ని చిన్న గోతులను వదిలేయడంతో అవి ఇప్పుడు పెద్దవయ్యాయని స్థానికులు చెబుతున్నారు. అధికారులు స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...