కనువిందు చేయనున్న బీవర్ సూపర్ మూన్

కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగళవారం ఆకాశంలో బీవర్ సూపర్ మూన్ కనువిందు చేయనుంది. చంద్రుడు భూమికి దగ్గరగా రావడంతో సాధారణం కంటే 14% పెద్దగా, 30% ప్రకాశవంతంగా కనిపించనున్నాడు.
సాయంత్రం 5.01 గంటల తర్వాత తూర్పు దిక్కున చంద్రోదయ వేళ ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించవచ్చు.
Comments
Loading comments...
