Udayam Digital
Menu

కన్నీళ్లు నిజమో కాదో తేలుస్తాం: సుప్రీం

Sai Nath Nov 27, 2026 2:33 PM జాతీయంGeneral
కన్నీళ్లు నిజమో కాదో తేలుస్తాం: సుప్రీం - Udayam Digital
తమిళనాడులోని మదురై తిరుప్పరంకుండ్రం కొండపై కార్తిక దీపం వెలిగింపు వివాదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాతి స్తంభంపై దీపం వెలిగించాలన్న ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారని దాఖలైన ధిక్కరణ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. మదురై పోలీసు కమిషనర్‌ను ఉద్దేశించి ‘మీ కన్నీళ్లు నిజమైనవో, మొసలి కన్నీళ్లో తేలుస్తాం’ అని వ్యాఖ్యానించింది.

Comments

G
Loading comments...