Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కంకర రోడ్డుతో దుమ్ము.. పంటలకు నష్టం

Follow Udayam on Google
Kiran Oct 14, 2026 12:37 PM హన్మకొండ General
కంకర రోడ్డుతో దుమ్ము.. పంటలకు నష్టం - Udayam
పరకాల–అంబాల రహదారిపై కంకర పోసి వదిలేయడంతో దుమ్ము సమస్య తీవ్రంగా మారింది. రోడ్డుపక్కన పంటలపై దుమ్ము పేరుకుపోయి నష్టం వాటిల్లుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాహనాలు వెళ్లే సమయంలో దుమ్ముతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు చెబుతున్నారు. అధికారులు నీళ్లు చల్లి దుమ్మును నియంత్రించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

Comments

G
Loading comments...