వార్తలకు తిరిగి వెళ్లండి

కనిగిరి మండలం ఎన్.గొల్లపల్లి ఎస్సీ కాలనీలో మంచినీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ స్థానికులు మంగళవారం నిరసన తెలిపారు. ఖాళీ బిందెలు, ప్లకార్డులతో రోడ్డెక్కారు.
సాగర్ పైప్‌లైన్ కాలనీ మీదుగా వెళ్తున్నా కుళాయి కనెక్షన్లు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత కాలనీల్లో వసతులు కల్పించాలని అధికారులను కోరారు.
Comments
Loading comments...

