Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కనిగిరిలో 61.86 శాతం పోలింగ్‌

Follow Udayam on Google
Shruthi Nov 01, 2026 2:20 PM అమరావతిGeneral
కనిగిరిలో 61.86 శాతం పోలింగ్‌ - Udayam
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు రాష్ట్రవ్యాప్తంగా 37.13 శాతం పోలింగ్‌ నమోదైంది. అత్యధికంగా కనిగిరి, జమ్మలమడుగులో 61.86 శాతం చొప్పున నమోదైంది. నగరిలో 60.81 శాతం, విజయవాడలో 36.40, అనంతపురంలో 32.60, తిరుపతిలో 32.57, కడపలో 30.75, విశాఖపట్నంలో 27.55 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.

Comments

G
Loading comments...