వార్తలకు తిరిగి వెళ్లండి

కనిగిరి మున్సిపాలిటీలో ఈ నెల 16 నుంచి 18 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 28న పోలింగ్ జరగనుండగా, నవంబర్ 30న ఫలితాలు వెలువడనున్నాయి.
ఛైర్మన్ రిజర్వేషన్ జనరల్ మహిళకు కేటాయించారు. మున్సిపాలిటీలో 32 వార్డులు, 34,415 మంది ఓటర్లు, 42 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. మహిళా ఓటర్లు 17,503, పురుషులు 16,900, ఇతరులు 12 మంది ఉన్నారు.
Comments
Loading comments...

