Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కందుకూరులో వైసీపీ నిరసన

Follow Udayam on Google
Anuroop Oct 12, 2026 3:58 PM నెల్లూరుGeneral
కందుకూరులో వైసీపీ నిరసన - Udayam
కందుకూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట సోమవారం వైసీపీ నాయకులు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. మున్సిపల్ వార్డుల పునర్విభజనలో అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారని ఆరోపిస్తూ, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కందుకూరు మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ నుంచి కమిషనర్‌ను తొలగించాలని కోరుతూ పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు.

Comments

G
Loading comments...