Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎండిపోతున్న కంది పంటలు

Follow Udayam on Google
Kiran Oct 14, 2026 9:58 AM ఆసిఫాబాద్General
ఎండిపోతున్న కంది పంటలు  - Udayam
కెరమెరి ప్రాంతంలో వర్షాభావం, నీటి ఎద్దడితో కంది పంటలు ఎండిపోతున్నాయి. చేతికొచ్చే దశలో పంటలు వాడిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నీటి లభ్యతను బట్టి తేలికపాటి తడులు అందించాలని, ఎండు తెగులు సోకిన మొక్కలకు సకాలంలో నివారణ చర్యలు చేపట్టాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...