వార్తలకు తిరిగి వెళ్లండి

గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి జన్మదిన వేడుకలను కంభంలో మండల టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముత్తుముల క్రిష్ణ కిషోర్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

