వార్తలకు తిరిగి వెళ్లండి

కంబదూరు మండలం జల్లిపల్లి నుంచి మేళ్లకుంట వరకు సీసీ రోడ్డు, కల్వర్టు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే సురేంద్రబాబు మంగళవారం భూమిపూజ చేశారు.
కూటమి పాలనలో గ్రామీణ రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నామని, కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో రోడ్లు నిర్మిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.
Comments
Loading comments...

