వార్తలకు తిరిగి వెళ్లండి

కమలాపూర్ గ్రామపంచాయతీలో నిర్మాణ అనుమతుల జారీపై వివాదం నెలకొంది. అసలు ప్లాట్ యజమానులకు తెలియకుండానే దొంతుల నరేందర్కు అనుమతులు ఇచ్చారని రాథోడ్ లలిత, విజయ గౌడ్ ఆరోపించారు.
తమ వద్ద అసలు భూ పత్రాలు ఉన్నప్పటికీ, వాటిని అధికారులు పూర్తిస్థాయిలో పరిశీలించలేదని వారు పేర్కొన్నారు.
Comments
Loading comments...

