వార్తలకు తిరిగి వెళ్లండి
కల్వకుర్తి మున్సిపాలిటీని పలు కాలనీలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. దీంతో చిన్నపిల్లలు, పాదాచారులు కుక్కల గుంపును చూసి భయపడుతున్నారు.
విద్యార్థులు పాఠశాలకు ఒంటరిగా వెళ్లాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారు. సంబంధిత మున్సిపల్ అధికారులు స్పందించి కుక్కల గుంపును నివారించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...

