Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కలవకొండలో నవరాత్రి ఉత్సవాలు

Follow Udayam on Google
Anuroop Oct 12, 2026 1:10 PM తిరుపతిGeneral
కలవకొండలో నవరాత్రి ఉత్సవాలు - Udayam
చిల్లకూరు మండలం కలవకొండలోని శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఆదివారం రాత్రి ఆదిలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, సౌభాగ్య లక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనం కల్పించారు. ఈ ఉత్సవాలకు గ్రామానికి చెందిన బూదూరు నల్లయ్య, కోటమ్మ దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. పూజారి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

Comments

G
Loading comments...