వార్తలకు తిరిగి వెళ్లండి

విస్సన్నపేట మండలం కలగర గ్రామంలో నూతనంగా నిర్మించిన హెల్త్ క్లినిక్‌ను ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ప్రారంభించారు. గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా క్లినిక్‌ను అందుబాటులోకి తెచ్చారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ కొప్పుల శ్రీనివాసరావు, స్థానిక నాయకులు గరిమల లోకేశ్వరరావు, గరిమెళ్ల వెంకటేశ్వరరావు, రామ్మోహన్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

